ఆర్థిక సంక్షోభం, ఆహారం కొరతతో అల్లాడుతున్న పాకిస్తాన్ పై మరో పిడుగుFebruary 1, 2023 పాకిస్తాన్ లో ఇంధనం నిలువలు అయిపోవచ్చాయి. మరో వారంరోజుల్లో పాకిస్తాన్ కు ఇంధనంకూడా కరువయ్యే పరిస్థితి ఉంది. విదేశాల నుండి ఇంధనం కొనడానికి పాక్ వద్ద విదేశీ మారక నిల్వలు లేవు.