Fuel

వాహనంలో ఫ్యూయెల్ ను సేవ్ చేసేందుకు గూగుల్ మ్యాప్స్.. ఓ కొత్త ఫీచర్‌‌ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ సాయంతో రద్దీ తక్కువ ఉన్న రూట్స్‌లో డ్రైవ్ చేస్తూ.. చాలావరకు ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.