తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నడుమ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ సారి రాష్ట్రంలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. తమకు తెలిసిన ఫేక్ న్యూస్ ప్రచారాన్ని కొనసాగిస్తూనే.. సీఎం కేసీఆర్‌పై కూడా విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో అధికారం నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీని దింపేస్తామంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక ఎల్ఈడీ […]