Fried and Prejudice

1813 లో సుప్రసిద్ధ రచయిత్రి జేన్ ఆస్టిన్ రాసిన క్లాసిక్ నవల ‘ఫ్రైడ్ అండ్ ప్రిజుడిస్’ 2005 లో బ్రిటన్ మూవీగా తెరకెక్కింది. 1938 నుంచీ ఈ నవల 17 సార్లు తెరకెక్కింది, సీక్వెల్స్ కాక. 2005 లో తీసిన లేటెస్ట్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో హిందీ ఆడియోతో అందుబాటులో వుంది.