పారిస్లో 70 శాతం విమానాల రద్దు..May 26, 2024 కొంతమంది స్థానిక ఏజెంట్ల మాటలు వినడం వల్లే ఉద్యోగులు సమ్మెకు దిగారని చెబుతోంది. ఉద్యోగులు సమ్మెకు దిగడం ద్వారా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమానయాన శాఖ డిప్యూటీ మంత్రి ప్యాట్రిస్ వెగ్రిట్ మీడియాకు తెలిపారు.