ఉచితం అంటే ఏంటి..? ఇసుక రేటు తగ్గిందా..? పెరిగిందా..?July 9, 2024 ఇరు పార్టీల వాదన ఎలా ఉన్నా.. ఏపీలో ఇసుక పూర్తి ఉచితం కాదు, అలాగని గత ప్రభుత్వంలో ఉన్న రేట్లు ఇప్పుడు లేవు.