వివాదాస్పదమైన ఉచిత మద్యం పంపిణీ.. – బీజేపీ ఎంపీపై ప్రతిపక్షాల మండిపాటుJuly 9, 2024 ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఘాటుగా రియాక్టయ్యారు. భారతీయ జనతా పార్టీ సంస్కృతి ఇదేనని మండిపడ్డారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.