ఐఫోన్లో తెలుగు కీబోర్డు ఫ్రీ.. ఇక మన భాషలో ధనాధనా టైపింగ్September 14, 2023 థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా నేరుగా తెలుగు, తమిళ్, కన్నడ వంటి దాదాపు అన్ని ప్రాంతీయ భాషల కీబోర్డులు ఉచితంగా అందుబాటులోకి రాబోతున్నాయి.