ఇటీవలి కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు రకరకాల కొత్త స్కామ్స్‌తో డబ్బు దోచుకుంటున్నారు. తాజాగా యూఎస్ అధికారుల్లా కాల్స్ చేస్తూ కొత్త రకం మోసానికి తెర లేపారు.
ఆపిల్ వాచ్‌లోని బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ ద్వారా మన రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. అయితే నలుపు వర్ణం ఉన్నవారికి ఈ మీటర్ సరి అయిన రిజల్ట్స్ చూపించడం లేదని తేలింది.