ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నేడు శంకుస్థాపనFebruary 21, 2025 నారాయణపేట జిల్లా అప్పకపల్లె గ్రామంలో నిర్మాణ కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి