శిఖర సమాన కళాకారుల్లో చిరంజీవి ఒకరు.. సుప్రీం మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసలుNovember 24, 2022 కళామతల్లికి ఆయన చేసిన సేవలు మహోన్నతం అని అన్నారు. చిరంజీవికి లభించిన పురస్కారం తెలుగు సినీ రంగానికి గర్వకారణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.