మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికల నిమజ్జనంDecember 29, 2024 యమునా నది సమీపంలోని ‘మజ్ను కా తిలా’ గురుద్వారా సమీపంలో సిక్కు సంప్రదాయం ప్రకారం అస్థికలను నిమజ్జనం చేసిన కుటుంబసభ్యులు