రేపు వైసీపీలోకి మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్February 6, 2025 ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.