బీఆర్ఎస్ నేత సుంకె రవి శంకర్ ఇంటిపై దాడిని ఖండించిన కేటీఆర్January 16, 2025 చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని కేటీఆర్ ఖండించారు.