Former MLA Rasmayi Balakishan

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏడాది కాంగ్రెస్ పాలనపై రూపొందిన ‘నమ్మి నానబోస్తే ‘లఘు చిత్రాన్ని బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ వీక్షించారు .