జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు : చెవిరెడ్డిDecember 21, 2024 ఏపీలో ప్రజల మద్దతుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.