కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే : మాజీ మంత్రి కాకాణిOctober 15, 2024 జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉంటుందని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తెలిపారు