మా నాన్న నర్సిరెడ్డి పేరు రేవంత్‌కు గుర్తుకు రాలేదా : డీకే అరుణJanuary 5, 2025 పాలమూరు జిల్లా కోసం మానాన్న చనిపోయారని ప్రభుత్వానికి ఆయన పేరు గుర్తుకు రాలేదాని ఎంపీ డీకే అరుణ అన్నారు.