Former Minister Harish Rao

తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడం, ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో రేవంత్ సర్కార్ తీరు శాపంగా మారిందన్నారు