కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూతDecember 10, 2024 కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు.