చిరుతపై పోరాడి మాజీ క్రికెటర్‌ను కాపాడిన పెంపుడు కుక్కApril 26, 2024 స్థానికులు వెంటనే స్పందించి విట్టాల్‌ను, చికారాను విమానంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికారా ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఇక తీవ్ర గాయాలకు గురైన విట్టాల్‌కు శస్త్ర చికిత్స జరిగింది.