నన్ను ఉగ్రవాదిలా చూస్తున్నారు..August 8, 2023 పలు ప్రయత్నాల తరువాత ఎట్టకేలకు ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ జైలుకి వెళ్లారు. కోర్టు తీర్పును సవాలు చేసే విషయాల్లో ఆయన ఇమ్రాన్‌తో దాదాపు గంట పాటు మాట్లాడారు.