డ్రాగన్ కంట్రీ మామూలుగా లేదుగా.. విదేశీ మీడియాను కూడా కబ్జా చేస్తోంది.!September 12, 2022 డ్రాగన్ కంట్రీ చైనా తన పేరుకు తగ్గట్లుగానే ప్రపంచమంతా విస్తరించే ప్లాన్‌లో పడింది. దక్షిణ చైనా సముద్రంలో పట్టు పెంచుకోవడంతో మొదలు పెట్టిన చైనా.. తన పక్కనున్న చిన్న దేశాలను ఆక్రమించి తనలో కలిపేసుకుంది.