ఫారిన్September 5, 2023 కళ్లకుగ్లామర్ పొరలు కప్పినై గానిఅక్కడా ఇదే ఏడుపు.విమానంలో వెళ్లటం వల్ల కాబోలువిదేశాలకు విలువ పెరిగిందిఎయిర్‌పోర్టులన్నీ ఒకటేపరమ కవితాత్మకంగా వుంటాయి.ఫ్లైట్ దిగిఊరి వైపు వెళ్తుంటేఅక్కడ కూడా మురికి పేటలుకాకపోతే…