Food

మాంసాహారం తినడంలో చాలామందికి చాలారకాల అనుమానాలుంటాయి. ఒకరు చికెన్ మంచిదంటే.. ఇంకొకరు మటన్ మంచిదంటారు. ఈ రెండిటి కంటే చేపలు, రొయ్యలు మేలంటారు ఇంకొందరు.

చర్మ సౌందర్యం కోసం పైపైన ఎంత కేర్ తీసుకున్నా.. చర్మం లోపలి నుంచి జరగాల్సిన నష్టం జరిగితే ఏమీ చేయలేం. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌తో చర్మానికి చాలా ప్రమాదముంది. ఈ ఫుడ్స్ చర్మాన్ని పాడుచేసి, వయసైపోయిన చర్మంలా తయారు చేస్తాయి.

ఒత్తిడి మానసికంగానే కాకుండా శారీరకంగా దెబ్బ తీస్తుందని మనకి తెలుసు. మారిన జీవన విధానం, ఉద్యోగాలు వంటి కారణాలతో ఒత్తిడి ఒక సర్వసాధారణ అంశంగా మారిపోయింది.

ఈరోజుల్లో హైబీపీ లేదా హైపర్‌టెన్షన్ సమస్య చాలామందిలో కనిపిస్తుంది. ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటే పలు రకాల గుండె జబ్బులకు దారి తీస్తుంది. కాబట్టి హైబీపీని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి.

ఈ సీజన్లో కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు. ఇంకొన్నింటిని తక్కువగా తినాలి.. సో అలాంటి పదార్ధాలు ఏవో తెలుసుకుందాం.

మీకు స్పష్టమైన, మెరిసే చర్మం, దృఢమైన జుట్టు, బలమైన, అందమైన గోర్లు కావాలంటే.. తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధపెట్టాలి.

సాధారణంగా చాలామంది చిరువ్యాపారులు, కొంతమంది టిఫిన్ సెంటర్ల వాళ్లు తాము అమ్మే ఆహార పదార్థాలను వార్తాపత్రికల తాలూకూ పేపర్లలో పెట్టి వినియోగదారులకు అందిస్తుంటారు.

వర్షాకాలం ఆహారాన్ని వండేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముందంటున్నారు డాక్టర్లు.