మహిళల్లో విటమిన్ బి12 లోపం తెలిపే సంకేతాలివేJune 2, 2024 శరీరంలో విటమిన్ బి12 తక్కువ స్థాయిలో ఉంటే ముందుగా కనిపించే సాధారణ సంకేతం శక్తి లేకపోవటం. తగినంత నిద్ర, తిండి ఉన్నా నీరసంగా అనిపిస్తుంది.