సీఎం సహాయ నిధికి రూ. 50 లక్షలు అందించిన మహేశ్‌బాబుSeptember 23, 2024 ఈ మేరకు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసిన మహేష్ బాబు దంపతులు