ఫ్లిప్కార్ట్ బిగ్ దసరా సేల్.. వీటిపై మంచి ఆఫర్లు!October 24, 2023 దసరా సేల్ ఈ నెల 29 వరకూ కొనసాగుతుంది. పండుగ సీజన్లో కొత్త మొబైల్ కొనాలనుకునే వాళ్లు ఈ సేల్లో ఉన్న డీల్స్పై ఓ లుక్కేయొచ్చు.