ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్, పంచకులలోని 19 ప్రాంతాల్లో సోదాలు
Flipkart
iPhone 14 | ఐ-ఫోన్ 15 (iPhone 15 series) సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన ఆరు నెలల తర్వాత ఫిప్ల్‌కార్ట్.. ఐ-ఫోన్ 14 ఫోన్ 128 జీబీ స్టోరేజీ ఫోన్ రూ.69,990పై రూ.56,999 ఆఫర్ అందిస్తుంది.
ఈ నెలలో రానున్న సంక్రాంతి, రిపబ్లిక్ డే లను దృష్టిలో ఉంచుకుని ఇ–కామర్స్ సంస్థలు డిస్కౌంట్ సేల్స్ ప్రకటించాయి.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ దివాళీ సేల్’ నడుస్తోంది. ఈ సేల్ ఈ నెల 11వ తేదీ వరకూ లైవ్‌లో ఉంటుంది. అలాగే ప్రస్తుతం అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్ డేస్ సేల్’ నడుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చని ఆ సంస్థ పేర్కొంది. వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలైంది. ఇందులో రకరకాల ప్రొడక్ట్స్‌పై రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో తక్కువ ధరకు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
iPhone 14 | ఆపిల్ ఐ-ఫోన్ (iPhone) అంటే ఎవరికి ఇష్టం ఉండదు గనుక యువతీయువకులను ఆకర్షించడానికి గ్లోబల్ ఐ-ఫోన్ 14 (iPhone 14)పై ఆకర్షణీయ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.