Flannan Isles

స్కాట్లాండ్‌లో సముద్రం మధ్యలో ఉండే ఏడు ఐలాండ్స్‌కి వెళ్లాలంటే భయంతో వణికిపోతారు అక్కడివాళ్లు. అక్కడికి వెళ్లినవాళ్లంతా మాయమైపోవడమే దానికి గల కారణం.