నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనం.. పోలీసుల అదుపులో ఐదుగురుJanuary 15, 2025 హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగళూరుకు చెందిన 11 మంది భక్తుల నుంచి రూ. 19 వేలు వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడి