తిన్న తర్వాత ఇలా చేస్తే ఫిట్‌గా ఉండొచ్చు!December 30, 2023 సాధారణంగా తిన్న తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయకూడదని చెప్తారు. కానీ, తిన్న తర్వాత చేయగలిగే కొన్ని యోగాసనాలు, వ్యాయామాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అంతేకాదు వీటిని చేయడం వల్ల తిన్నది త్వరగా అరిగి, గ్యాస్ట్రిక్ సమస్యల వంటివి తగ్గుతాయి కూడా.