పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘనం విజయం సాధించింది.
first test
భారత్‌పై గెలుపుతో 36ఏళ్ల నిరీక్షణకు కివీస్ తెరదించింది. భారత్ గడ్డపై చివరిసారిగా 1988లో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌లో గెలిచింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో కివీస్ ఘన విజయం సాధించింది.107 పరుగుల స్వల్ప లక్ష్యాంతో బరిలోకి దిగిన కివీస్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో కివీస్ ఘన విజయం సాధించింది.107 పరుగుల స్వల్ప లక్ష్యాంతో బరిలోకి దిగిన కివీస్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కేఎల్ రాహుల్ కూడా ఔట్.. మళ్లీ కష్టాల్లో టీమిండియా
150 పరుగులు చేసి ఔట్
నిలకడగా ఆడుతోన్న సర్ఫరాన్ ఖాన్, రిషబ్ పంత్
72 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయిన ఇండియా