కాస్ తీర్పుపై తొలిసారి స్పందించిన వినేశ్ ఫోగట్August 16, 2024 బాధతోనే రెజ్లింగ్ కెరీర్‌కి కూడా గుడ్‌బై చెప్పిన వినేశ్ కాస్‌ను ఆశ్రయించింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో మరింత ఆవేదనకు గురైన ఆమె సోషల్ మీడియాలో తన బాధనను పంచుకుంది.