ఐర్లాండ్‌పై భారత్ విజయంJanuary 10, 2025 ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలి వన్డేలో భారత్ టార్గెట్ ఎంతంటే?January 10, 2025 రాజ్‌కోట్ వేదికగా తొలి వన్డేలో ఐర్లాండ్ మహిళా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.