First Day First Show Review

సూపర్ హిట్ కామెడీ ‘జాతిరత్నాలు’ టీం మరోసారి నవ్వించేందుకు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే మరో కామెడీతో వచ్చారు. రెండు చిన్న సినిమాల్లో నటించిన శ్రీకాంత్ రెడ్డి హీరో. సోషల్ మీడియా స్టార్‌గా కోట్లు సంపాదిస్తున్న18 ఏళ్ళ సంచితా బసు హీరోయిన్.