Fires

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐపీఎస్ అధికారులను వెయిటింగ్‌ రూమ్‌లో వేచి ఉండాలని చెప్పడం, రోజూ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని చెప్పడంపై RSP తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల మధ్య గొడవ ఎందుకు జరిగింది?. ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందో తెలుసుకోవడానికంటే ముందు అల్లు అర్జున్, సుకుమార్‌ల బాండింగ్ గురించి చెప్పుకోవాలి.

జపాన్ పై ఉత్తరకొరియా క్షిపణి దాడి చేసింది. దాంతో జపాన్ అధికారులు ఈశాన్య ప్రాంతాల నివాసితులను సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్ళాల‌ని చెప్పారు .

వెంకయ్య నాయుడు – రాష్ట్రపతి పదవి.. ఇటీవల ఎక్కువగా టీవీ చర్చల్లో వినిపించిన విషయం ఇది. అందులోనూ ప్రముఖంగా టీడీపీ అనుకూల మీడియాలో మాత్రమే చర్చకు వచ్చిన అంశం. ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి ఇస్తారా, ఇవ్వరా..? ఇవ్వకపోతే ఎందుకివ్వరు..? ఆయన క్వాలిఫికేషన్లు ఏంటి..? ఆయనకు అడ్డుపడుతున్నది ఎవరు..? ఇలా రకరకాల ఊహాగానాలను ప్రసారం చేశారు. చివరికి వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి ఇవ్వరనే విషయం తేలిపోయిన తర్వాత మరో రకమైన దుష్ప్రచారం మొదలైంది. […]

ఇటీవల సీఎం జగన్ దావోస్ పర్యటనను టార్గెట్ చేసుకుని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా మాటల తూటాలు పేల్చారు. వాటన్నిటికీ ఇప్పుడు విజయసాయి బదులు తీర్చేశారు. అయ్యన్నపై కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. నిన్న లోకేష్ ని.. ఎలకేష్, బోకేష్ అంటూ ఘాటుగా విమర్శించిన విజయసాయి.. ఈరోజు అయ్యన్నపాత్రుడిని కొజ్జా రికార్డింగ్ డ్యాన్సర్ అంటూ దుయ్యబట్టారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో రికార్డింగ్ డ్యాన్స్ […]