ప్లీజ్ వెనక్కి రండి…తీసేసిన ఉద్యోగులకు ట్విట్టర్ విజ్ఞప్తిNovember 7, 2022 ట్విట్టర్ రెండురోజుల క్రితం హటాత్తుగా 3700 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే వారిలో కొంత మందిని తిరిగి వెనక్కి రమ్మని ఎలాన్ మస్క్ విజ్ఞప్తి చేశారు.