Fire On Revanth Govt

పారదర్శకంగా రూ. 46 కోట్ల బ్యాంక్‌ టు బ్యాంక్‌ విధానంలో చెల్లించిన తర్వాత అవినీతి ఎక్కడిది? మనీ లాండరింగ్‌ ఎక్కడిది? అని కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్న