అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి ఫైరింజన్లు, అంబులెన్సులు, మెడికల్ టీమ్స్ చేరుకున్నాయి. ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తుండగా, గాయపడిన వారిని, మరణించిన వారిని ఆస్పత్రులకు తరలించారు.
జొహాన్నెస్‌బర్గ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.