Finland

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జాబితాలో మన దేశం అనేక దేశాలకన్నా చాలా కింద , ఆఫ్ఘనిస్తాన్ కన్నా కాస్త పైన ఉంది. ఈ సారి కూడా సంతోకరమైన దేశాల జాబితాలో వరుసగా ఆరోసారి ఫిన్లాండ్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మన దేశం 125వ స్థానంలో, ఆఫ్గనిస్తాన్ 137వ స్థానంలో ఉన్నాయి.