ఆర్ధికంగా ఎదగాలంటే ఈ అలవాట్లు మానుకోవాలి!April 20, 2024 ఎన్నో ఏళ్ల నుంచీ కష్టపడుతున్నా.. ఏడాదికో, రెండేళ్లకో ఒకసారి జీతం పెరుగుతున్నా నెలాఖరికి ఇబ్బంది పడాల్సి రావడం, పెద్ద మొత్తంలో సేవింగ్స్ లేకపోవడం వంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది.