భారత ఒలింపియన్లకు బీసీసీఐ భారీసాయం!July 22, 2024 సాయం చేయటంలో తన తరువాతే ఎవరైనా అంటూ బీసీసీఐ మరోసారి ముందుకొచ్చింది. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు భారీసాయం ప్రకటించింది.