Finally

జనవరి 12వ తేదీన విజయ్ వారసుడు సినిమా విడుదల కానుండగా, అదే రోజున బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా విడుదల చేయనున్నారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 13వ తేదీన చిరంజీవి వాల్తేరు వీరయ్య విడుదల కానుంది.