రెండు కేసులను కొట్టేయాలని హైకోర్టులో కేటీఆర్ పిటిషన్లు దాఖలుFebruary 21, 2025 సీఎంను దురుద్దేశపూర్వకంగా అవమానించలేదని.. తన వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లలేదని పిటిషన్లలో పేర్కొన్న కేటీఆర్