చిక్కుల్లో మిచెల్ మార్ష్.. భారత్‌లో కేసు నమోదుNovember 24, 2023 వరల్డ్ కప్‌పై మిచెల్ కాళ్లు పెట్టిన ఫొటోలను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం కూడా విమర్శలకు దారి తీసింది. మార్ష్‌పై ఇండియాలో FIR నమోదు కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.