వాషింగ్టన్‌లో కలకలం రేపిన విమానం.. – వెంటాడిన ఫైటర్ జెట్June 5, 2023 అనుమానాస్పదంగా కనిపించిన బిజినెస్ విమానం.. కొంతసేపు వాషింగ్టన్‌లో ప్రయాణించి.. ఆ తర్వాత వర్జీనియాలోని ఓ అటవీప్రాంతంలో కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు.