రూ.650 కోట్ల విలువైన ఫైటర్ జెట్ మిస్సింగ్.. దయచేసి జాడ చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తిSeptember 18, 2023 అమెరికాలోని సౌత్ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి ఆదివారం బయలుదేరిన ఫైటర్ జెట్‌కు అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో పైలెట్ దాంట్లోంటి అత్యవసరంగా ఎగ్జిట్ అయ్యాడు.