భారత ఫుట్ బాల్ జట్టుకు 15 మ్యాచ్ ల తర్వాత తొలి స్వదేశీ ఓటమి!November 22, 2023 పీఫా ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ లో భారత్ కు ఖతర్ షాకిచ్చింది. స్వదేశీగడ్డపై 15మ్యాచ్ ల అజేయరికార్డుకు తెరదించింది.