ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వంJuly 8, 2024 నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.